కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. అరదుగా వచ్చే కేసులలో ఇదొకటి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో హెరిటేజ్ పాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి కాచిన తరువాత మొదటి ప్యాకెట్ బాగానే ఉంది మ రో ప్యాకెట్ ఉదయం కాచేసరికి పగిలిపోయాయి. అసలు ఏంటి అని ప్రశ్నించగా వాళ్లకి మేము ఏమి చేస్తాం అంటూ సమాధానం ఇచ్చిన దుకాణదారుడుస్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.. స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు