South ZoneTelangana ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ By Bharat Aawaz - 26 June 2025 0 7 FacebookTwitterWhatsAppLinkedinTelegram దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ స్పోర్ట్స్ మెటీరియల్స్ అందజేసారు. కార్యక్రమం లో స్కూల్ అద్యాపకులు మరియూ BRS నాయకులు శంకర్, శ్రీనివాస్, ప్రభాకర్, మోసిన్,రాజు, జనార్ధన్, అనిల్ అమూల్ పాల్గొన్నారు