బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు

0
12

 బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రామచందర్ రావు. కేంద్ర మంత్రి & రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు, ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నాగేశ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారు, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గరికపాటి మోహన్ రావు గారు, భాజపా తమిళనాడు సహఇన్‌ఛార్జి శ్రీ పి. సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు శ్రీ ఏవీఎన్ రెడ్డి గారు, శ్రీ మల్కా కొమురయ్య గారు, శ్రీ అంజి రెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ పాయల్ శంకర్ గారు, శ్రీ పైడి రాకేశ్ రెడ్డి గారు,ధన్‌పాల్‌ సూర్యనారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..