Home South Zone Telangana స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు

స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు  విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి.. కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను  ఘనంగా జరిపారు .ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్,  ఏ బ్లాక్ అద్యక్షులు అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, సురేందర్ రెడ్డి, ఉదయ్, మల్లికార్జున్, సూర్య కిరణ్, కృష్ణ గౌడ్,  శ్రీనివాస్ యాదవ్, భాస్కర్, శశికళ, శకుంతల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

  – sidhumaroju 

Exit mobile version