Home South Zone Telangana తెలంగాణలో భారీ వర్ష హెచ్చరిక |

తెలంగాణలో భారీ వర్ష హెచ్చరిక |

0

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో రుతుపవన ద్రోణి క్రీయాశీలంగా ఉంది.
ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది, ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి.

Exit mobile version