Home South Zone Telangana అమ్మవారికి ప్రత్యేక పూజలు – పాల్గొన్న ఎమ్మెల్యే

అమ్మవారికి ప్రత్యేక పూజలు – పాల్గొన్న ఎమ్మెల్యే

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమములో సబితా అనిల్ కిషోర్ కార్పొరేటర్  BRS నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sidhumaroju

Exit mobile version