Home South Zone Telangana పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు: ఏడుగురు నిందితుల అరెస్టు.

పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు: ఏడుగురు నిందితుల అరెస్టు.

0
9

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ పిఎస్ పరిధిలోని పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్నా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుండి 2.3 లక్షల నగదు, ఏడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బౌరంపేట, గాజులరామారం, సంగారెడ్డి..కి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

NO COMMENTS