సికింద్రాబాద్ : కార్ఖానా పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ.
దాదాపు 50 లక్షల విలువైన నగదు,బంగారు నగలు అపహరణ.
గన్ రాక్ ఎంక్లేవ్ లో నివాసం ఉండే కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో చోరీ
ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన వ్యక్తి మరొక నలుగురితో కలిసి దొంగతనం చేసిన వైనం
ఇంటి యజమాని పై కర్రలతో దాడి.
సినీ ఫక్కిలో కాళ్లు చేతులు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసి నగదు నగలను అపహరించుకొని పరారైన నేపాల్ ముఠా.
25 తులాల బంగారు ఆభరణాలతో పాటు 23 లక్షల నగదు అపహరణ.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కార్ఖానా పోలీసులు.
Sidhumaroju






