Tuesday, November 18, 2025
spot_img
HomeSouth ZoneTelanganaమహిళల కోసం బస్సు యజమాన్య స్కీమ్ ప్రారంభం |

మహిళల కోసం బస్సు యజమాన్య స్కీమ్ ప్రారంభం |

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం SERP కింద 600 బస్సులను మహిళల స్వయం సహాయక బృందాలకు అందించనుంది.

ఒక్కో బస్సు రూ.36 లక్షల, మహిళల ఇన్వెస్ట్‌మెంట్ రూ.6 లక్షలు, మిగిలినది ప్రభుత్వం CIF ద్వారా అందిస్తుంది. బస్సులు TGSRTC నడిపిస్తుంది, నెలకు రూ.69,648 ఆమోదం పొందుతుంది.

ఇది 7 సంవత్సరాల పాటు స్థిర ఆదాయం ఇచ్చి, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేస్తుంది. మొదటి దశలో 151 బస్సులు 17 జిల్లాల్లో అందించబడ్డాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments