మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ బొల్లారం పరిధి లోని zphs govt స్కూల్ లో ని 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కు వారి మొత్తం పరీక్షా ఫీజు ను స్కూలు HM కు రాష్ట్ర బీజేపీ నాయకురాలు కందుకూరి కరుణశ్రీ చెల్లించి తన ఉదారతను చాటుకుంది.
ఈ కార్యక్రమం లో..
బీజేపీ, 133-డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, బీజేపీ నాయకులు మాచర్ల శ్రీనివాస్,ఉదయ్ ప్రకాష్ మరియు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju




