గూడూరు నగర పంచాయతీ నందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి మరియు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి సూచన మేరకు నూతన జిల్లా కాంగ్రెస్
అధ్యక్షుల నియామక ప్రక్రియలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు విచ్చేసిన కేంద్ర కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు శ్రీ హెచ్ సి యోగేష్ జి ఏపీసిసి పరిశీలకులు సాకె శంకర్ సొంటి నాగరాజు
సంఘటన్ సృజన్ అభియాన్’.. కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉరకలు
వాసవి కళ్యాణ మండపం లో “జిల్లా స్థాయి మండల స్థాయి సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అనంతరత్నం ఆధ్వర్యంలో
మండల స్థాయి సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది.
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపింది. ఈ కార్యక్రమంలో జే బండి రాజు. హలన్ కుమార్. డి శేషు.బి నాగేష్. మారెప్ప.ఎం బాబు. లా సెటరన్స్. సల్మాన్.
దానియేలు.ఏసేపు. బి తిరుపాలు. బి నాగేషు. మారెప్ప.సామేలు. మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు.డి రాధాకృష్ణ. సయ్యద్ ఖాద్రి. సయ్యద్ నవీన్. షేక్ జిలాని భాష.క్రాంతి నాయుడు.తదితరులు పాల్గొన్నారు






