హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.
న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా?
అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతాము
అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరు కాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మండిపడ్డ హైకోర్టు .
బతుకమ్మ కుంట భూ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసిన ధర్మాసనం.
#Sidhumaroju




