మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ అడ్డగుట్ట లోని ఒకినోవా డ్రైగన్ హార్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన అండర్ -8 నుంచి అండర్- 18 విభాగాలలో 11 మంది బాలలు విశాఖపట్నం లో నిర్వహించిన ఓమా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ -2025 లో పాల్గొని 5 బంగారు ,4 కాంస్య,2 రజిత పతకాలు సాధించి వారి తల్లిదండ్రులు, ట్రైనర్ తో
కలిసి ఈరోజు మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ని కలవడంతో వారికి, ట్రైనర్ సత్యనారాయణ కు అభినందనలు ,శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో కూడా రాష్ట్ర,దేశ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
#Sidhumaroju
