హైదరాబాద్ : యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన వీధి కుక్క.
గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు.
నగరంలో వరుసగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
Sidhumaroju




