మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పరిధిలో ని ఆల్వాల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, హాజరై ప్రసంగిస్తూ ఉద్యకారుల సమస్య ను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని, అదేవిదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా కలసి చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బి.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జి బద్దం పరశురం రెడ్డి, పటోళ్ల సురేందర్ రెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేటరు మురుగేష్, పుట్నాల కృష్ణ, సుధీర్, శోభన్, చంద్రశేఖర్, దొమ్మటి కిరణ్ కుమార్ రావు, బంగారు మల్లేష్ చారీ,రషీష్, దయానంద్, శివ కుమార్, జగన్, యాదవ్, వీర స్వామి, కొండా స్వామి, దశరదు, గుప్తా, మురళి యాదవ్, రాజ్ గౌడ్, ఇంద్ర కుమార్, సంజీవ్ రెడ్డి, బి.జె పి. నాయకులు అజయ్ రెడ్డి, మహేష్, జమమహేందర్, ఉద్యమకారులు తదితరులుపాల్గొన్నారు.
Sidhumaroju Activists’ Forum Protest






