Home South Zone Andhra Pradesh కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం |

కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం |

0
1

అంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది నెలల వైవాహిక బంధం..మరో మూడు నెలలు గడిస్తే..తామిద్దరం.. ముగ్గురవుతామన్న సంతోషం ఇంతలో ఏం జరిగిందో..ఎంత కష్టమొచ్చిందో..దంపతులిద్దరూ.. ఒకే చీరతో ఉరేసుకుని తనువు చాలించారు.

#SivaNagendra

NO COMMENTS