Home South Zone Andhra Pradesh నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ |

నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ |

0

ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు (Dense Fog) దట్టంగా కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి (Multiple Vehicles Collide On Noida Expressway). ఈ ప్రమాదంలో వాహనదారులకు గాయాలవడంతో.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

#Sivanagendra

NO COMMENTS

Exit mobile version