Saturday, December 13, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshడా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం |

డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం |

కర్నూలు !!

డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వైస్ – ఛాన్సలర్ గా డా. కె. ధనుంజయ రావు నియమితులయ్యారు.

రెగ్యులర్ వైస్-చాన్సలర్ నియామకం వరకు డా.కె.ధనుంజయ రావు విశ్వవిద్యాలయానికి వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments