Saturday, December 13, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ |

మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ |

కర్నూలు :
దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య  విగ్రహాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చెప్పిన విలువలను యువత పాటించాలని కోరడం జరింగింది.

యువతీ యువకులు ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సతీష్ కుమార్ కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు , కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments