✅ పెన్షన్ పంపిణీ తేదీ:➡️ జనవరి 1కు బదులుగా➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి)
🏠 గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది➡️ పెన్షన్‌ను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తారు.
📅 పంపిణీ రోజులు:* 31-12-2025 (ప్రధాన రోజు)* 02-01-2026 (సాంకేతిక సమస్యలు ఉంటే మాత్రమే)
ℹ️ గమనిక:* ఎక్కువ మంది లబ్ధిదారులకు మొదటి రోజే (31 డిసెంబర్) పెన్షన్ అందుతుంది.* ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే రెండో రోజు పంపిణీ చేస్తారు.
🙏 లబ్ధిదారులు ఈ సమాచారాన్ని గమనించి, అవసరమైన వారికి షేర్ చేయండి.
#SivaNagendra




