కర్నూలు :
డిసెంబర్ 16వ తేదీ కర్నూలు బి క్యాంపు లో గల సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానం నందు ఉమ్మడి జిల్లా స్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలో నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపినటువంటి క్రీడాకారులు త్వరలో అమలాపురంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు అని తెలియచేశారు.



