కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.
అందులో భాగంగానే మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సిద్ధబోయిన బాయమ్మ (మల్లెల భాగ్యమ్మ) ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాలా అభివృద్ధి జరిగిందని, మండలంలో డిగ్రీ కళాశాల, అన్ని గ్రామాలకు అవసరమైన చోట ఇందిరమ్మ ఇల్లు, 12 వార్డులకు 12 పొగ మిషన్లు, పలు అంశాలతో కూడిన సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
అలాగే కొత్తగూడ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.




