Home South Zone Andhra Pradesh బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం |

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం |

0

కర్నూలు :
బిజెపి నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ జబిన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు.

బీహార్ లోని బాంకిపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో రహదారులు మరియు నిర్మాణాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు

Exit mobile version