భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని లక్ష్మణరావు చిలుకు ఓట్లతో విజయం సాధించారు.అలాగే గ్రామంలో ఉన్న 10 వార్డుల కూటమి కైవసం చేసుకుంది.
ఇంత గొప్ప విజయాని అందించిన గ్రామ ప్రజలుకు కూటమి అభ్యర్ధిలు ధన్యవాదాలు తెలిపారు.
