అమరావతి :
*రేపు (16.12.2025 టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక..!*
త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు సమావేశం…
జిల్లాల కమిటీలపై ఓ క్లారిటీకి రానున్న టీడీపీ అధిష్టానం…
సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండా ఫోకస్…
జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తి చేశారు…
రాష్ట్ర కమిటీ కూడా జారీ చేయనున్నారు.




