కర్నూలు
వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు , ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలను రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
