కర్నూలు : జేఈఈ అడ్వాన్స్డ్ 2026 కు సంబంధించి సిలబస్ను ఐఐటి రూల్కి ఆదివారం విడుదల చేసింది వచ్చే ఏడాది మే 17న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జరిపేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది.
ఈనెల 5వ తేదీన ఈ పరీక్షకు సంబంధించి వెబ్సైట్ను ఐఐటీ రూల్ కి అధికారులు అందుబాటులోకి తెచ్చారు సిలబస్ లో ఎలాంటి మార్పు లేదు. జై అడ్వాన్స్ 2020 వరకు ఎవరైతే రిపేర్ అవుతున్నా వారు తిరువూరుకి వెబ్సైట్ను సందర్శించి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు





