*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*
పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న మాలాధారణ భక్తులు
ముందుగా ఆలయ మధ్య కళ్యాణ మండపం ఎదుట పూజా కైంకర్యాలు నిర్వహణ
మాలాధారణ స్వీకరించేందుకు భారీగా తరలివస్తున్న
భక్తులు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు




