Tuesday, December 16, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshశ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం |

శ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం |

శ్రీశైలం ఘాట్ రహదారిలో తప్పిన పెను ప్రమాదం

అదుపుతప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు

రక్షణ గోడపై నిలవడంతో తప్పిన పెను ప్రమాదం

పెద్దదోర్నాల – శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో ప్రమాదం

వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం, సురక్షితంగా ఉన్న 40 మంది ప్రయాణికులు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments