కర్నూలు :
100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను టీటీడీ చైర్మన్ బి . ఆర్.నాయుడు ప్రారంభించారు.
ఇది దేశంలోనే తొలిసారిగా దేవాలయాల ధ్వజస్తంభాల తయారీకి అవసరమైన వృక్షాలను పెంచడానికి సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే పర్యావరణ, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను స్వయంగా పెంచి, పరిరక్షించి, వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది.
ప్రాజెక్ట్ యొక్క ముఖ్యాంశాలు:లక్ష్యం: ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచి, సంరక్షించడం.
విస్తీర్ణం: సుమారు 100 ఎకరాలు.
ప్రాముఖ్యత: ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత.




