Wednesday, December 17, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

*అమరావతి : వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*

*గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలుచేస్తోన్న ‘సంజీవని’ సహా వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*

*ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు.*

*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరైన అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం.*

*సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు.*

*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments