Home South Zone Andhra Pradesh కర్నూలు డ్వామా పీడీ బదిలీ !!

కర్నూలు డ్వామా పీడీ బదిలీ !!

0
0

కర్నూలు : జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి వెంకట రమణయ్య బదిలీ అయ్యారు పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన ఈ యన గత ఏడాది నవంబర్ 20 నుంచి డ్రామా పీడీగా విధులు నిర్వహిస్తున్నారు శిక్షణ కోసం విశాఖపట్నం వెళ్లగా ఈయనను అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా డిప్యూటేషన్ పై నియమిస్తూ ప్రభుత్వం తోలు జారీ చేసింది ఇస్తానంలో ఎవరైనా నియమించలేదు.

NO COMMENTS