Home South Zone Andhra Pradesh విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం...

విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం లో ఘనంగా నిర్వహించారు

0

విజయవాడ, NTR జిల్లా,
భవానిపురం
స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యలయం (భవానిపురం ) నిర్వహించారు

వారి నీరాహార దీక్షతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ,మహిళలలకు
శ్వేచ ఎన్నో త్యాగాలను  స్మరించు కున్నారు

Exit mobile version