విజయవాడ, NTR జిల్లా,
భవానిపురం
స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యలయం (భవానిపురం ) నిర్వహించారు
వారి నీరాహార దీక్షతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ,మహిళలలకు
శ్వేచ ఎన్నో త్యాగాలను స్మరించు కున్నారు
