కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో ఈరోజు ఘనంగా స్వాతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసంపూజ నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి స్వాతి హోమం నిర్వహించారు
