ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్రం కుట్ర. తక్షణం ఉపసంహరించాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు డిమాండ్. రాష్ట్రవ్యాపీత నిరసనలకు పిలుపు.
జాతిపిత మహాత్మ గాంధీ పేరు ఎత్తేయడం విద్రోహ చర్య
చట్టాన్ని ఎత్తేసి పథకంగా మార్చడం ప్రజల పనిచేసే హక్కును తిరస్కరించడమే.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి




