Tuesday, December 16, 2025
spot_img
HomeSouth ZoneTelanganaకురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*

కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*

*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా…!!*
*కురవి గ్రామంలో వందలాది మంది పశువుల వ్యాపారం చేస్తున్నారు.., వాళ్ళందరు చేస్తున్నది తప్పేనా..!!*
*సంతలో బ్రోకర్ పని గ్రామంలో వందలాది మంది చేస్తున్నారు.. వాళ్ళందరూ చేస్తున్నది మీ.. దృష్టిలో తప్పేనా…!!*
*వాళ్ళందరి కుటుంబాల ఓట్లు మీకు అవసరం లేదు కదా..!!*
*మిస్టర్ రాంచందర్ నాయక్..!! తుకారాంనాయక్ చేస్తున్న వ్యాపారం ఏంటో అసలు నీకు తెలుసా…??!!*
*పేదవాడు, ఇప్పటికే ఒకసారి ఓడిపోయి అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాడు, ఇంకా పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉంది.. దయచేసి కురవి గ్రామ ప్రజలందరు ఆలోచన చేసి లక్ష్మిరాజునాయక్ బ్యాట్ గుర్తుకు..🏏 ఓటు వేసి గెలిపించండి.., ఈసారి కూడా ఓడిపోతే రాజునాయక్ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అయ్యే పరిస్థితి ఉంది.., దయచేసి ఆలోచించండి…*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments