Home South Zone Andhra Pradesh చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్

చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్

0

చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్
•    గ్రంథాలయం నిండుగా పుస్తకాలతో నింపేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు•    మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు•    అందుబాటులోకి వచ్చిన 25 కంప్యూటర్ల అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్•    లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, కూటమి నాయకులు

#Sivanagendra #Chilakaluripet

Exit mobile version