*అమరావతి :*
*టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*
*టీటీడీలో ఏఐని వాడుకలోకి తీసుకురావాలి.*
*టీటీడీలో ఔట్‌సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదు.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు.*
*బాధ్యతారాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన.*
*విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్ ఏర్పాటు చేయాలి.. భక్తులను విరాళాల లెక్కింపులోకి ఎందుకు తీసుకోకూడదు..?*
*ఆగమశాస్త్రం ప్రకారం లెక్కింపులో భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దు.*
*పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది*
*ఏపీ హైకోర్టు ధర్మాసన0*




