Breaking..
విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా చౌదరి
ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకోవటమే కాకుండా వారి సమస్యను అడిగి తెలుసుకొన్న సుజనా చౌదరి ..
కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు నాగుల్ మీరా, పైలా సోమినాయుడు.. అడ్డూరి శ్రీరామ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు..
*సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం MLA*
ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది
సీఎం ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాం
ప్రజా దర్బార్ ఏర్పాటు చేయక ముందు నుంచి కూడా మా నియోజకవర్గంలో ప్రజల సమస్యల కోసం సుజనా మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశాం
సుజనా మిత్ర కోఆర్డినేటర్లు నిత్యం ప్రతి డివిజన్ లో తిరుగుతున్నారు
మా నియోజకవర్గం లో గత 15 నెలల నుంచి ప్రజల వద్ద నుంచి సుజనా మిత్ర లు సమస్యలు స్వీకరిస్తూ, పరిష్కారం కోసం కృషి చేస్తున్నారూ..
అయితే ప్రతి నియోజకవర్గం లో ప్రజా దర్బార్ నిర్వహించాలి అని సీఎం చెప్పారు.. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.
గత 15 నెలల నుంచి కూడా ప్రజల వద్దకు మా ప్రతినిధులు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు
ఎవరైనా సమస్యలతో మా కార్యాలయం కి వస్తె పార్టీలకు అతీతంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తాను..
