Thursday, December 18, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న...

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని & భారత్ రత్న అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన కార్యక్రమంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల ఛైర్మెన్ లంకా దినకర్ గారు పాల్గొన్నారు.

మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు ముఖ్య అతిథిగా, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారు అధ్యక్షతన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, ఎస్ ఎన్ పాడు ఎంఎల్ఏ బిఎన్ విజయకుమార్ గారు, కనిగిరి ఎంఎల్ఏ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ప్రకాశం జిల్లా బీజేపీ, టీడీపీ మరియు జనసేన నాయకులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments