Wednesday, December 17, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు

రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు

*శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**

• చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు.

• 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, పనుల పురోగతిపై సమీక్ష.

• పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణ.

• క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అసోసియేషన్ సభ్యులకు ఆదేశాలు జారీ చేసిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments