ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని లక్ష్మణరావు తొ పాటు గ్రామంలో ఉన్న 10 వార్డులో కూటమి అభ్యర్ధిలు విజయం సాధించారు కాగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి తంబురీ దయాకర్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు.




