వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలు భారీ పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మొబైల్ రామ్ కాంటెక్ AI సర్వర్ల చిప్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నాయి హైఎండ్ D”RAM వంటి కంపోనెంట్స్ వాడటం తో ఫోన్స్ ధర పెరగవచ్చు ఫోన్లలో 16 GB రామ్ వేరియాన్ట్స్ కనుమరుగై గరిష్టంగ 12GB రామ్ కె పరిమితం కావొచ్చు ‘ అని తెలిపారు కాగా ఆపిల్ ఫోన్స్ తన ప్రొడక్ట్స్ ఫై 7000 RS , మిగతా కంపెనీస్ 2000 వరకు పెంచనున్నాయి
కనుక ఇప్పుడే త్వరపడి మొబైల్స్ కొనుకోండి న్యూ ఇయర్ ఆఫర్ కోసం వెయిట్ చేయకుండా !!
#Sivanagendra




