*సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు: SCR*
సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 9 నుంచి 19 తేదీల మధ్య అందుబాటులో ఉన్నాయి.
సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ (07288), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07289), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07290), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07291), వికారాబాద్-శ్రీకాకుళం రోడ్(07294), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07295), సికింద్రాబాద్- శ్రీకాకుళం రోడ్(07292), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07293) రైళ్లు ఉన్నాయి.




