తాడేపల్లి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ సమరభేరి…
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలు.
జెండా ఊపి లోక్ భవన్‌కు పంపిన వైయస్ జగన్.
భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు.






