South ZoneAndhra Pradesh ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడికి స్వాగతం | By Bharat Aawaz - 19 December 2025 0 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమి ఎంపీలు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారి జన్మదినం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, కేక్ తినిపించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎంపీలు.