దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*
*నూతన యాగశాల ద్వారా భక్తులకు మరిన్ని విస్తృత* *సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన*
*దుర్గగుడి ఈవో*
*శీనా నాయక్*
*శుక్రవారం అమావాస్య సందర్భంగా చండీ హోమంలో సుమారు 201*
*చండీ హోమ సేవలో* *పాల్గొన్నారు*
*నూతనంగా నిర్మించిన యాగశాల విశాలంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అనుగుణంగా కూర్చునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది*
*చండీ హోమం అనంతరం భక్తులకు ప్రసాదాలు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో*






