Home South Zone Andhra Pradesh పామూరు మండలంలో హుండీ చోరీ |

పామూరు మండలంలో హుండీ చోరీ |

0
0

#పామూరు: ఆలయాల్లో దొంగతనం

పామూరు మండలం తూర్పు కట్టకింద పల్లిలోని శిర్డీ సాయిబాబా, అభయాంజనేయ స్వామి ఆలయాల్లో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. హుండీలను అపహరించి అందులోని నగదు దోచేశారు. తర్వాత వాటిని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

NO COMMENTS