ప్రచురణార్థం* *18-12-2025*
సీఎం చంద్రబాబు కు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ :రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు గురువారం ఢిల్లీకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్రయంలో సహచర ఎంపీలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు.
కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించేందుకు శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు.




